Manasuki Gaayam Chesaave
Unnaale Haa Ha, Unnaale Haa Aa
Unnaale Neekosam Unnaale
Neevalle Ee Manasuki Gaayaale
unnale neekosam Song lyrics in Telugu
పోవే, నువ్ నన్నే దూరం చేసేసావే
నేడే వదిలిపోకే నన్నిలా
నువ్వే రాకే గుండె లోపల
ఉన్నానే నీకోసం ఉన్నానే
నీవల్లే ఈ మనుసుకి గాయాలే
ఉన్నానే నీకోసం ఉన్నానే
నీవల్లే ఈ మనుసుకి గాయాలే
రాలేవో మళ్లోసారి
నీకోసం పెడుతున్న కంటె తడి
నీవల్లనే ఉన్నానని
భరిస్తు ఉన్నానే మాటలని
ఇంతే నాతోని ఈ స్నేహం
ప్రేమకి చీకటేగా ఖాయం
ఉండాలనే ఉందే మరి
దూరాన్ని ఎన్నాళ్లు వ్రాయించాలి
నవ్వుతునే ఉండాలని
కన్నీరు కురిసెను నిన్నే కోరి
ఉన్నాలే ఉన్నాలే
ప్రేమనీ, గుండెల్లోన బాధనీ
ఈ నా గుండెల్లో దాచేసి
ఏడుస్తు ఉన్నానే చెలి
నేన్ నాకే దూరం అయిపోతున్న రా మరి
తిట్టెయ్ వే నన్ను కొట్టెయ్ వే
కోపం తీరాకే ప్రేమించెయ్ వే
బేబీ గర్ల్ యూ ఆర్ మైన్
యూ ఆర్ ఆల్వేస్ ఇన్ మై మైండ్
ఐ’మ్ గోయింగ్ డౌన్
విచ్ యూ నో యూ నాట్ లవ్
ఉన్నానే నీకోసం ఉన్నానే
నీవల్లే ఈ మనుసుకి గాయాలే
కాలం గతమును మరచినదే
మౌనం మాటను విడిచినదే
అందం మోసం చేసిందే
ప్రేమే కోపం చూపిందే
అంతా తెలియక జరిగిందో
ఎంతో తెలివిగ చేసిందో
మనసులో విషమే దాచావే
నవ్వుతు నన్నే చంపావే
ఇంకో జనమంటూ ఉంటే
మళ్ళీ రావాలని ఉందే
నీలో నన్ను చూసుకుంటూ
రోజులు గడపాలని ఉందే
కళ్ళల్లో కన్నీరే నాకే వదిలి వెళ్ళావే
ఒంటరిగా మిగిలానే నీ ఊహల్లోనే నే
గుండెల్లో బాధంతా నాలో నేనే దాచానే
విడిచావే మరిచావే మనసుకి గాయం చేసావే
ఉన్నాలే హా హ, ఉన్నాలే హ ఆ ఆ
ఉన్నాలే నీకోసం ఉన్నాలే
నీవల్లే ఈ మనుసుకి గాయాలే