నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్
నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్
పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా
మండే కాలంలో చల్లడిన శ్వాసవి నువ్వా
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతూ ఉన్నా
సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే గుండే నిన్నే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా
సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
చెలియా తెలిసిందే ఈరోజే
ఎంతుందని నాపై నీ ప్రేమే
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే గుండే నిన్నే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే