అరుణ అరుదైన ఓ
అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే
సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినదమ్మా మనసు
కన్నాయిన మొపవే
ఆశే పడబోకమ్మా అందదే ఆ జాబిలి
కల కనబోకమ్మా తను జతగా రావాలని
మది మర్ణించిమ్మా నీడలో మహా రాణి
మనసు పడబోకమ్మా
తోడు దొరకదే ఈ జన్మకీ
తలరాతలో లేదే తలసి ఆపకే ఏదనీ
తను రాదని తెలసే మది ఎందుకు వినవే
ఓ మనసా సరి తూగవే
సాగనంపకే నన్ను కాటికీ
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే
సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు
కన్నాయిన మొపవే
అరుణ అరుదైన
ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే
సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు
కన్నాయిన మొపవే
ఓ పట్టు చీరను కట్టి
పసపు గంధలేనెట్టి
పాదాలు కదిపి వస్తదే
ఆ చిన్ని దొరసాని
నీ పాల బుగ్గల మీద
చిరునవ్వు చిందుతుంటే
నెలవంక తొంగి చూసనే
ఓ ముద్దుల యువరాణి
నిన్ను మోసే నేల తల్లి
ఏ నోము నోసెనే
నిన్ను చూసే ఎన్నెలమ్మ
ఏ పుణ్యం అడగేనే
చినకమ్మా చిరు గాలికి
దేవుడు ఎదురాయేనే
ఏమిచ్చి పొందనమ్మ నిన్ను తాకే వరమే
తను ఎరగని బాధల
తడమది తన్నీ లేపుతున్నది లే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే
తడిలో బంగారు లేడి
గంతేసి ఆడుతుంటే
అన్నులే కంగారుపడతయే
సగుణాల సుకుమారి
నీ చీర కొంగులో రంగు
నింగిని తలపించానేమో
సింగిడిలే చిన్నబోయేనే
ముత్యాల కడ వేని
కన్నీళ్లు అడగేనే
సీలిమేల సెయ్యాలని
గత నీ జాడను ఎతికెనే
దరి చేరె దారేదని
చెప్పమ్మా చెంతకు
రాలేనని బద్దులియ్యవే
కోటలు దిగి కోయిలమ్మ
గావర పడి చూడకే
గడి గడుపాలు దాటిన
సిరివెణు మది మాటలాడనే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే
సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ
నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ
అరుణ నీ అరికాలి అడుగులనడుగే
అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే
ఓ పట్టు చీరని కట్టి
పసుపు కన్నాలు కట్టి
పాదాలు కదిపి వస్తది
ఆ సిన్ని దొరసాని
నీ పాల బుగ్గల మీద
చిరునవ్వు సిందుతుంటే
నెలవంక తొంగి చూసెనే
ఓ ముద్దుల యువరాణి